గురించి
ZSతో కలిసి పనిచేసే ఖాతాదారులకు, మొదటి ప్రయత్నంలోనే సరైన ఫలితం అందించడానికి కట్టుబడిన భాగస్వామి ఉంటారు. ఖాతాదారుల సమస్య మూలాన్ని గుర్తించేందుకు ప్రతి దశలోనూ వారితో కలిసి పనిచేస్తాం. 40 ఏళ్లకు పైగా ప్రతి విజయం నుంచి నేర్చుకున్నాం. ఖాతాదారులు గెలిచి, ఎదిగేందుకు మా నిబద్ధతతో తోడ్పడుతున్నాం.
మమ్మల్ని ప్రత్యేకంగా నిలిపే ప్రధాన అంశాలు:
• పరిశ్రమపై లోతైన నైపుణ్యం: అత్యంత క్లిష్టమైన వ్యాపార సవాళ్లను పరిష్కరించేందుకు శాస్త్రాన్ని ఆచరణాత్మక అనుభవంతో మేళవించడంలో ZS ముందంజలో ఉంది.
• విశ్లేషణలు, సాంకేతికత: ఖాతాదారుల సవాళ్లను పరిష్కరించేందుకు ZS అత్యాధునిక విశ్లేషణలను ఉపయోగించి, పటిష్ఠమైన సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను రూపొందిస్తుంది.
• పనిచేసే పరిష్కారాలు: మాకు ఆలోచనల కంటే ఫలితాలే ముఖ్యం. అందుకే పరిష్కారం ఖాతాదారులకు ఫలితమిచ్చే వరకు ZS ప్రయత్నం ఆపదు.
- సేవలందిస్తున్న దేశాలు
- ప్రపంచవ్యాప్తం
- పరిశ్రమ
- క్రాస్-ఇండస్ట్రీ
- కార్యక్రమ భాగస్వాములు
- AWS